Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టోల్‌ వసూళ్లు.. హైవేల నిర్వహణ నామమాత్రమే

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 08, 2026 2:54 PM నల్గొండGeneral
టోల్‌ వసూళ్లు.. హైవేల నిర్వహణ నామమాత్రమే - Udayam
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు హైవేలపై టోల్‌ వసూళ్లు జరుగుతున్నా నిర్వహణ సరిగా లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సర్వీసు రోడ్లు, అండర్‌పాస్‌లు లేక వర్షాలకు రహదారులు జలమయమవుతున్నాయి. విజయవాడ హైవేపై గుంతలు, కూడళ్లలో లైట్లు లేక ప్రమాదాలు జరుగుతున్నాయి. టోల్‌, నిర్వహణ బాధ్యతలు వేర్వేరు ఏజెన్సీలకు అప్పగించడంతో సమస్యలు కొనసాగుతున్నాయి. గుంతలు పూడ్చి, లైట్లు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...