వార్తలకు తిరిగి వెళ్లండి

రజినీకాంత్ నటించిన ‘జైలర్-2’ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.125.25 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు Sacnilk వెల్లడించింది. దీంతో కోలీవుడ్లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది.
ఈ జాబితాలో ‘కూలీ’ రూ.151.10 కోట్లతో, ‘లియో’ రూ.142 కోట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. టాప్-3లో రజినీకాంత్ నటించిన రెండు సినిమాలు చోటు దక్కించుకున్నాయి.
Comments
Loading comments...

