Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుబ్బులక్ష్మి బయోపిక్‌ చేయలేకపోయా: విద్యాబాలన్‌

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 2:25 PM జాతీయంవినోదం
సుబ్బులక్ష్మి బయోపిక్‌ చేయలేకపోయా: విద్యాబాలన్‌ - Udayam
ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో నటించాలనే తన కల నెరవేరకపోవడంపై ఇప్పటికీ బాధపడుతున్నానని నటి విద్యాబాలన్‌ తెలిపారు. 2014లో దర్శకుడు రాజీవ్‌ మీనన్‌తో ఈ సినిమా చేయాలనుకున్నామని, అయితే స్టే ఆర్డర్‌ కారణంగా ప్రాజెక్టు ముందుకు సాగలేదని చెప్పారు. సుబ్బులక్ష్మికి నివాళిగా రెండేళ్ల క్రితం ఫొటోషూట్‌ చేశానని, ఆ చిత్రాలు వైరల్‌ అయ్యాయని వెల్లడించారు.

Comments

G
Loading comments...