Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైలర్‌ 2లో మోహన్‌లాల్‌కు డూప్‌

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 2:44 PM జాతీయంవినోదం
జైలర్‌ 2లో మోహన్‌లాల్‌కు డూప్‌ - Udayam
రజనీకాంత్‌ నటించిన ‘జైలర్‌ 2’లో మోహన్‌లాల్‌కు డూప్‌గా పనిచేశానని మిమిక్రీ కళాకారుడు జోబీ కొడకర వెల్లడించారు.సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉందని తెలిపారు.సుమారు 20 ఏళ్లుగా నటుల డూప్‌గా స్టేజ్‌ షోలు చేస్తున్నతనకు చిత్రబృందం నుంచి అవకాశం రావడం ఆనందాన్నిచ్చిందన్నారు సినిమాలో మోహన్‌లాల్‌ పాత్రకు తక్కువ స్క్రీన్‌ టైమ్‌ ఉండటంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Comments

G
Loading comments...