Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రణ్‌బీర్ చేతికి రూ.78 లక్షల వాచ్

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 2:50 PM జాతీయంవినోదం
రణ్‌బీర్ చేతికి రూ.78 లక్షల వాచ్ - Udayam
బెంగళూరులో జరిగిన ‘రామాయణం’ అంతర్జాతీయ ట్రైలర్ లాంచ్‌లో రణ్‌బీర్ కపూర్ ధరించిన రూ.78 లక్షల వాచ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జాకబ్ అండ్ కో. ఎపిక్ ఎక్స్ రామ్ జన్మభూమి రోజ్ గోల్డ్ స్పెషల్ ఎడిషన్ వాచ్‌పై అయోధ్య రామమందిరం, శ్రీరాముడు, హనుమంతుడి రూపాలను చెక్కారు. కార్యక్రమంలో రణ్‌బీర్ కన్నడలో మాట్లాడి అభిమానులను ఆకట్టుకున్నారు. ‘రామాయణం: పార్ట్ 1’ నవంబర్ 5, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Comments

G
Loading comments...