Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయణంతో భారతీయ సంస్కృతిపై అవగాహన వచ్చింది

Follow Udayam on Google
Harika Oct 16, 2026 2:27 PM జాతీయంవినోదం
రామాయణంతో భారతీయ సంస్కృతిపై అవగాహన వచ్చింది - Udayam
‘రామాయణం’లో శ్రీరాముడి పాత్ర పోషించడం ద్వారా భారతీయ సంస్కృతి, చరిత్రను మరింతగా అర్థం చేసుకునే అవకాశం లభించిందని బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ అన్నారు. భారతీయ ఇతిహాసం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటిస్తున్నారు.

Comments

G
Loading comments...