Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాన్స్‌జెండర్లపై వివక్షపై కఠిన చర్యలకు విజ్ఞప్తి

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 3:53 PM జాతీయంవినోదం
ట్రాన్స్‌జెండర్లపై వివక్షపై కఠిన చర్యలకు విజ్ఞప్తి - Udayam
‘డొరోతి’ చిత్ర దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌.. ట్రాన్స్‌జెండర్లపై వివక్ష, ద్వేషాన్ని అరికట్టేందుకు కఠిన నిబంధనలు అమలు చేయాలని తమిళనాడు సామాజిక న్యాయశాఖ మంత్రి వన్ని అరసును కోరారు. ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. చిత్ర బృందంతో సమావేశమైన మంత్రి ‘డొరోతి’ సినిమాను అభినందించారని కార్తీక్‌ తెలిపారు.

Comments

G
Loading comments...