వార్తలకు తిరిగి వెళ్లండి

వర్ధన్, కృష్ణప్రియ జంటగా నటించిన రొమాంటిక్ లవ్స్టోరీ ‘కాగితం పడవలు’ ఓటీటీలోకి వచ్చేసింది. సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నెల రోజుల్లోపే సన్ నెక్ట్స్ వేదికగా స్ట్రీమింగ్ ప్రారంభించింది.
ఎంజీఆర్ తుకారం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గోదావరి నేపథ్యంలో తెరకెక్కించారు. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో వీక్షించవచ్చు.
Comments
Loading comments...

