వార్తలకు తిరిగి వెళ్లండి

‘రామాయణ’ చిత్రానికి సంగీతం అందించడం అసాధారణమైన సాంస్కృతిక ప్రయత్నమని ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అన్నారు. బెంగళూరులో జరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో హాలీవుడ్ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్తో కలిసి పనిచేయడం రెండు సంగీత ప్రపంచాలను కలపడమేనని పేర్కొన్నారు.
భారతీయ ఆత్మను ప్రతిబింబిస్తూనే ప్రపంచ ప్రేక్షకులకు చేరువయ్యేలా సంగీతాన్ని రూపొందిస్తున్నట్లు రెహమాన్ తెలిపారు.
Comments
Loading comments...

