Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ది మమ్మీ 4’ టైటిల్‌ ఖరారు

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 3:11 PM జాతీయంవినోదం
‘ది మమ్మీ 4’ టైటిల్‌ ఖరారు - Udayam
బ్రెండన్‌ ఫ్రేజర్‌, రాచెల్‌ వీజ్‌ నటిస్తున్న ‘ది మమ్మీ 4’ చిత్రానికి ‘ది మమ్మీ: ది బుక్‌ ఆఫ్‌ ది డెడ్‌’ అనే టైటిల్‌ను యూనివర్సల్‌ పిక్చర్స్‌ అధికారికంగా ప్రకటించింది. 1999లో వచ్చిన ‘ది మమ్మీ’, 2001 సీక్వెల్‌ తర్వాత ఈ జంట మరోసారి తమ పాత పాత్రల్లో కనిపించనున్నారు. చిత్రీకరణ కొనసాగుతుండగా, 2027 అక్టోబర్‌ 15న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Comments

G
Loading comments...