Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో మరుగుదొడ్ల కొరత

Follow Udayam on Google
అనురూప్ Aug 18, 2026 7:30 AM విజయనగరంఆంధ్రప్రదేశ్
విజయవాడలో మరుగుదొడ్ల కొరత - Udayam
విజయవాడకు రోజూ ఇతర ప్రాంతాల నుంచి సుమారు లక్ష నుంచి 1.50 లక్షల మంది వస్తుంటారు. వారి అవసరాలకు నగరంలో వందలోపే మూత్రశాలలు అందుబాటులో ఉన్నాయి. ఉన్నవాటి నిర్వహణ సరిగా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. మరుగుదొడ్ల సంఖ్య పెంచడంతో పాటు పరిశుభ్రంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది.

Comments

G
Loading comments...