Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు హైదరాబాద్‌కు వైఎస్‌ జగన్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 21, 2026 7:09 AM హైదరాబాద్General
నేడు హైదరాబాద్‌కు వైఎస్‌ జగన్‌ - Udayam
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి జలవిహార్‌ గ్రాండ్‌ లాన్స్‌కు వెళ్లి సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు.

Comments

G
Loading comments...