Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు ఏలూరు జిల్లాకు ఉపరాష్ట్రపతి

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 6:38 AM ఏలూరుGeneral
నేడు ఏలూరు జిల్లాకు ఉపరాష్ట్రపతి - Udayam
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ సోమవారం ఏలూరు జిల్లా ముసునూరుకు రానున్నారు. గోర్‌మే పాప్‌కార్నికా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. దేశంలో తొలి నాన్‌ జీఎంఓ పాప్‌కార్న్‌ మొక్కజొన్న హైబ్రీడ్‌ విత్తనాన్ని ఆవిష్కరిస్తారు. గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు కార్యక్రమంలో పాల్గొంటారు.

Comments

G
Loading comments...