Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ సమస్యలపై నేడు విడియో కాల్

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 11:30 AM తిరుపతిGeneral
విద్యుత్ సమస్యలపై నేడు విడియో కాల్ - Udayam
పారిశ్రామిక విద్యుత్ సమస్యలపై నేడు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ (వీసీ) నిర్వహించనున్నట్లు CMD శివశంకర్ లోతేటి తెలిపారు. రాయలసీమలోని 8 జిల్లాలు, నెల్లూరు జిల్లా పారిశ్రామిక వినియోగదారులు హాజరుకావాలని సూచించారు. సమావేశ లింక్‌ను 8977779471 నంబర్ నుంచి పంపనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...