వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి దిల్లీకి బయలుదేరి వెళ్లారు.
ఈ పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక సమావేశంలో పాల్గొననున్నారు.
Comments
Loading comments...

