Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు టిమ్స్‌ ఆసుపత్రిని ప్రారంభించనున్న రేవంత్‌

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 17, 2026 12:20 PM హైదరాబాద్తెలంగాణ
నేడు టిమ్స్‌ ఆసుపత్రిని ప్రారంభించనున్న రేవంత్‌ - Udayam
హైదరాబాద్‌ సనత్‌నగర్‌లో నిర్మించిన టిమ్స్‌ ఆసుపత్రిని సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభించనున్నారు. తొలుత ఓపీ సేవలు అందుబాటులోకి రానుండగా, నెల రోజుల తర్వాత సర్జరీలు ప్రారంభించనున్నారు. రూ.1,126 కోట్లతో నిర్మించిన ఆసుపత్రిలో 300 ఐసీయూ బెడ్లతో కలిపి మొత్తం 1,082 బెడ్లు ఉన్నాయి. దేశంలో తొలిసారిగా ఏఐ ఆధారిత న్యూమాటిక్‌ ట్యూబ్‌ వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...