వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి నారా లోకేశ్ బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఆరిలోవలో పీవీ సింధు అకాడమీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
మధ్యాహ్నం ఇసుకతోట జంక్షన్‌లో విద్యార్థులకు టెక్నాలజీ శిక్షణ అందించే 'IBM ఫ్యూచర్‌నౌ సెంటర్'ను ప్రారంభిస్తారు. అనంతరం అమరావతికి చేరుకుని అమృత యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
Comments
Loading comments...

