Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడే ‘తల్లికి వందనం’ నిధులు

Follow Udayam on Google
శివ కుమార్ Jul 22, 2026 6:39 AM అమరావతిGeneral
నేడే ‘తల్లికి వందనం’ నిధులు - Udayam
‘తల్లికి వందనం’ పథకం నిధులను ప్రభుత్వం ఈరోజు విడుదల చేయనుంది. అర్హులైన స్కూల్, ఇంటర్మీడియట్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేల చొప్పున జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. 2026-27 విద్యాసంవత్సరానికి గాను 42.70 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.10,120.78 కోట్లు జమకానున్నాయి. అర్హుల వివరాలను మన మిత్ర వాట్సాప్, లీప్ యాప్‌లలో తనిఖీ చేసుకోవచ్చు.

Comments

G
Loading comments...