వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండి కూటమి నేతలు నేడు పార్లమెంట్‌లోని ఖర్గే చాంబర్‌లో సమావేశం కానున్నారు. ఈ భేటీలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.
ఈ సమావేశం రాబోయే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కీలకమైనదిగా భావిస్తున్నారు.
Comments
Loading comments...

