వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ అధ్యక్షతన బ్రిక్స్ దేశాల జాతీయ గణాంక కార్యాలయాల అధిపతుల సమావేశం సోమవారం లక్నోలో ప్రారంభం కానుంది. ఈ సమావేశం రెండు రోజుల పాటు జరగనుంది.
గణాంకాల నాణ్యత, జాతీయ గణాంక వ్యవస్థల్లో సంస్కరణలు, డేటా వినియోగం, పరిపాలనా డేటా సామర్థ్యంపై చర్చలు జరగనున్నాయి. గణాంక రంగంలో పరస్పర సహకారం, ఉత్తమ విధానాల మార్పిడిపై సభ్య దేశాలు చర్చించనున్నాయి.
Comments
Loading comments...
