Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొగాకు కార్మికుల కూలి రేట్లు పెంచాలని ఐఎఫ్‌టీయూ డిమాండ్

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 30, 2026 4:35 PM ఏలూరుGeneral
పొగాకు కార్మికుల కూలి రేట్లు పెంచాలని ఐఎఫ్‌టీయూ డిమాండ్ - Udayam
పొగాకు కార్మికుల కూలి రేట్లను పెంచాలని ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రావు డిమాండ్ చేశారు. ఏలూరులో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, టొబాకో రిటైల్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రతిపాదించిన కూలి పెంపును కార్మికులు అంగీకరించలేదన్నారు. పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా వేతనాలు పెంచాలని, లేకపోతే దశలవారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...