Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొగాకు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఊరట

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 04, 2026 4:10 PM ప్రకాశం General
పొగాకు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఊరట - Udayam
మార్కెట్ సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. లోగ్రేడ్, ఆఫ్‌స్టైల్ పొగాకుకు రాష్ట్ర ప్రభుత్వం కిలోకు రూ.10 సాయం ప్రకటించింది. కేంద్రం బ్యారన్‌కు రూ.50 వేల వడ్డీలేని రుణం ఇవ్వనుంది. ఈ చర్యలతో రెండు రీజియన్ల పరిధిలోని 30,628 మంది రైతులు లబ్ధి పొందనుండగా, రైతుల వద్ద ఉన్న నిల్వల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

Comments

G
Loading comments...