వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పాతవూరుకు చెందిన కొక్కిరాల జ్వాలా సాయి సతీష్ కుమార్ (23) శనివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న అతడు ఇటీవల ఊరికి వచ్చాడు. క్రితం ఏడాది తండ్రి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోగా, ఇప్పుడు కొడుకు కూడా బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర శోకాన్ని నింపింది. ఈ అఘాయిత్యానికి గల కారణాలు తెలియరాలేదు.
Comments
Loading comments...

