వార్తలకు తిరిగి వెళ్లండి

తణుకు మండల అభివృద్ధిలో భాగంగా దాదాపు రూ.6 కోట్ల వ్యయంతో 117 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. మండపాక గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొని మౌలిక వసతులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
గ్రామాల అభివృద్ధి, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన, జీవన ప్రమాణాల మెరుగుదలే లక్ష్యమన్నారు.
Comments
Loading comments...

