వార్తలకు తిరిగి వెళ్లండి

తణుకు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. అభ్యర్థుల ఎంపికతో పాటు పట్టణంలోని వివిధ సామాజిక వర్గాల బలాబలాలపై దృష్టి సారిస్తున్నారు.
ఏ వార్డులో ఏ సామాజిక వర్గానికి ఎంత ఓటు బ్యాంకు ఉంది, ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉందనే అంశాలపై అంచనాలు వేసుకుంటున్నారు.
Comments
Loading comments...

