వార్తలకు తిరిగి వెళ్లండి

తణుకు మున్సిపల్ ఛైర్మన్ పదవిని కూటమిలో ముగ్గురు నేతలు ఆశిస్తున్నట్లు సమాచారం. టీడీపీ నేత కలగర వెంకటకృష్ణ, వ్యాపారవేత్త వంటెద్దు రాజా, జనసేన పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ పదవిపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
వెంకటకృష్ణ ప్రస్తుతం టీడీపీ తణుకు పట్టణ అధ్యక్షుడిగా ఉన్నారు. అభ్యర్థి ఎంపికపై కూటమిలో చర్చ జరుగుతోంది.
Comments
Loading comments...

