వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబయిలో ఓ మహిళ తన తండ్రి మృతదేహాన్ని నాలుగేళ్లుగా ఇంట్లోని ఫ్రీజర్‌లో భద్రపరిచిన ఘటన వెలుగులోకి వచ్చింది. తండ్రిపై ఉన్న ప్రేమతో ఆయనను తన పక్కనే ఉంచుకోవాలని ఇలా చేసినట్లు సమాచారం.
భవనం నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లిన పోలీసులు ఫ్రీజర్‌లో మృతదేహాన్ని గుర్తించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

