Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తండ్రి కోసం 20 కిలోలు తగ్గిన కుమారుడు

Follow Udayam on Google
Shruthi Oct 15, 2026 7:08 AM జాతీయంGeneral
తండ్రి కోసం 20 కిలోలు తగ్గిన కుమారుడు - Udayam
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాందాకు చెందిన వినీత్‌సింగ్‌ (24) తండ్రికి కాలేయదానం చేసేందుకు నాలుగు నెలల్లో 20 కిలోలు తగ్గాడు. ఫ్యాటీ లివర్‌ సమస్య కారణంగా తొలుత శస్త్రచికిత్స సాధ్యం కాలేదు. తండ్రి అంకుశ్‌సింగ్‌ను కాపాడేందుకు ఉద్యోగానికి సెలవుపెట్టి ఆహార నియమాలు పాటించాడు. అనంతరం వైద్యులు వినీత్‌ కాలేయంలో కొంత భాగాన్ని తండ్రికి అమర్చి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.

Comments

G
Loading comments...