వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పార్టీ మార్పుపై ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది. ఆయన కుమారుడు చిరంజీవి నాగ్.. YCP, శ్రీకాకుళం (D) నాయకత్వంపై చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోశాయి.
'వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటూ రాదు' అన్న కామెంట్స్, పార్టీ వ్యవహారాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో తమ్మినేని తదుపరి రాజకీయ అడుగు ఏంటన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
Comments
Loading comments...

