వార్తలకు తిరిగి వెళ్లండి

రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.720 కోట్ల వసూళ్లతో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచినట్లు సినీ వర్గాల సమాచారం. దీంతో రజనీ నటించిన ‘2.0’ రికార్డును అధిగమించింది. భారత్‌లో ఈ సినిమా ఇప్పటివరకు సుమారు రూ.467 కోట్లు రాబట్టింది.
ప్రస్తుతం రోజుకు దేశీయంగా సుమారు రూ.25 కోట్ల వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం త్వరలో రూ.1,000 కోట్ల మార్కును దాటుతుందా అన్న ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

