Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెలలోపే ఓటీటీలోకి ‘సిగ్మా’

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 11:04 AM జాతీయంవినోదం
నెలలోపే ఓటీటీలోకి ‘సిగ్మా’ - Udayam
సందీప్‌ కిషన్‌ హీరోగా నటించిన ‘సిగ్మా’ సినిమా త్వరలో ఓటీటీలోకి రానుంది. విజయ్‌ కుమారుడు జేసన్‌ సంజయ్‌ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రం అక్టోబర్‌ 2న థియేటర్లలో విడుదలైంది. తాజాగా అక్టోబర్‌ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు సమాచారం. ఇందులో ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించారు.

Comments

G
Loading comments...