Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘బేబీ జాన్‌’ ఫలితంపై పశ్చాత్తాపం లేదు: కీర్తి సురేశ్‌

Follow Udayam on Google
Harika Oct 27, 2026 10:57 AM జాతీయంవినోదం
‘బేబీ జాన్‌’ ఫలితంపై పశ్చాత్తాపం లేదు: కీర్తి సురేశ్‌ - Udayam
బాలీవుడ్‌ డెబ్యూ మూవీ ‘బేబీ జాన్‌’ ఫలితంపై ఎలాంటి పశ్చాత్తాపం లేదని కీర్తి సురేశ్‌ తెలిపారు. ఈ సినిమా అనుభవం తన తదుపరి చిత్రానికి ఉపయోగపడిందన్నారు. సెట్స్‌లో తెలిసినవారు, తమిళం మాట్లాడేవారు ఎక్కువగా ఉండటంతో వరుణ్‌ ధవన్‌ తమిళ సినిమాలో నటిస్తున్నట్లు అనిపించిందని చెప్పారు. ‘బేబీ జాన్‌’ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.

Comments

G
Loading comments...