Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు ఉపఎన్నికల బరిలో TVK

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 10:34 AM జాతీయంGeneral
తమిళనాడు ఉపఎన్నికల బరిలో TVK - Udayam
ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తొలి ఉపఎన్నికల పోరులో అన్నాడీఎంకే నుంచి ఫిరాయించిన మాజీ ఎమ్మెల్యేలకే టికెట్లు కేటాయించింది. అక్టోబర్ 6న జరగనున్న మదురాంతకం, ధారాపురం స్థానాల బైపోల్స్‌లో అధికార పార్టీ, డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య త్రిముఖ పోరు నెలకొనడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...