వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్య నగర్‌లోని ఓ మెన్స హాస్టల్‌లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్న శశిధర్‌ను తోటి సిబ్బంది ప్రమోద్ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు.
సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

