వార్తలకు తిరిగి వెళ్లండి

బోయిన్‌పల్లి మండలంలోని మధ్య మానేరు జలాశయం నీటిమట్టం మంగళవారం ఉదయం 6 గంటలకు 315.04 మీటర్లకు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 318 మీటర్లు కాగా, ప్రస్తుత నిల్వ 20.516 టీఎంసీలుగా ఉంది.
జలాశయానికి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో రెండూ 127 క్యూసెక్కులుగా కొనసాగుతున్నాయి. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 18.253 టీఎంసీల ఇన్‌ఫ్లో, 5.434 టీఎంసీల అవుట్‌ఫ్లో నమోదైంది.
Comments
Loading comments...

