వార్తలకు తిరిగి వెళ్లండి
పశ్చిమ బెంగాల్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఇటీవల ఓ కేసులో అరెస్టయిన 'పుష్ప'గా పేరున్న టీఎంసీ ఎమ్మెల్యే జహంగీర్ ఖాన్‌ను పోలీసులు హాఫ్ ప్యాంటుతో వీధుల్లో ఊరేగించారు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Comments
Loading comments...

