వార్తలకు తిరిగి వెళ్లండి

సారంగాపూర్ మండలంలోని పెంబట్ల గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాధాన్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.గర్భిణులు బాలింతలకు తల్లిపాల వల్ల శిశువుకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వివరించి,మొదటి ఆరు నెలలు తల్లిపాలే ఇవ్వాలని సూచించారు.
కార్యక్రమంలో సర్పంచ్ కొలపాక రాధ, ఉపసర్పంచ్ ప్రభాకర్, అంగన్‌వాడీ టీచర్లు,ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు,గర్భిణులు, బాలింతలు,పాల్గొన్నారు.
Comments
Loading comments...

