Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లిదండ్రులను ఇంట్లోంచి గెంటివేసిన కొడుకులు

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 07, 2026 8:58 PM జగిత్యాలGeneral
తల్లిదండ్రులను ఇంట్లోంచి గెంటివేసిన కొడుకులు - Udayam
మల్యాల మండలం సర్వాపూర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధ దంపతులను కుమారులు పట్టించుకోకుండా ఇంటి నుంచి గెంటివేశారంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు. రామంచ సాయబు భూమయ్య (87), మల్లవ్వ (85) దంపతులు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ సహాయంతో ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కుమారులపై వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ చట్టం కింద చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...