Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లిదండ్రులను హత్య చేసిన యువతి ఆత్మహత్య

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 24, 2026 9:07 AM వికారాబాద్General
తల్లిదండ్రులను హత్య చేసిన యువతి ఆత్మహత్య - Udayam
సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో సురేఖ (25) అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వికారాబాద్ జిల్లా యాచారంకు చెందిన ఆమె, కులాంతర వివాహానికి అడ్డొస్తున్నారని 7 నెలల క్రితం తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసింది. ఇటీవల జైలు నుంచి విడుదలై హాస్టల్‌లో ఉంటున్న సురేఖ, గదిలో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...