వార్తలకు తిరిగి వెళ్లండి

నాటకీయ పరిణామాల మధ్య జగిత్యాల జిల్లాకు చెందిన మూడేళ్ల బాలుడు తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరాడు. మూడేళ్లుగా పెంచుకుంటున్న చిన్నారిని చట్టబద్ధంగా దత్తత తీసుకోలేదనే కారణంతో శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు.
బాలుడిని చూసేందుకు వెళ్లిన వారు గుక్కపెట్టి ఏడుస్తున్న వీడియో వైరల్ కావడంతో కలెక్టర్ స్పందించారు. చిన్నారి తిరిగి రావడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

