వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్తి గొడవలతో కన్నతల్లిని రోకలిబండతో కొట్టి చంపి, తమ్ముడిపై హత్యాయత్నానికి పాల్పడిన అగుర్ల లింగయ్యకు జీవిత ఖైదుతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ కరీంనగర్ కోర్టు తీర్పు వెలువరించింది.
2022లో ఇరుకుల్ల గ్రామంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు పకడ్బందీగా దర్యాప్తు చేసి నేరం నిరూపించారు.
Comments
Loading comments...

