వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు మల్యాల మండలం తక్కళ్లపల్లిలో లబ్ధిదారులు గంపల లావణ్య–స్వామి నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క అనిల్, నాయకులు సుల్తాన్ లచ్చన్న, సాగర్, లక్ష్మీనారాయణ, నర్సింహారెడ్డి, బి.వి. రమణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

