వార్తలకు తిరిగి వెళ్లండి

పెదకాకాని మండలం తక్కెళ్లపాడు PACSలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఎల్‌నినో ప్రభావంతో పంటలకు నష్టం జరిగే అవకాశం ఉన్నందున రైతులు బీమా చేయించుకోవాలని అధికారులు సూచించారు.
జిల్లా వ్యవసాయ ఏడీఏ మోహనరావు, మండల వ్యవసాయ అధికారి రమణకుమార్ పంట బీమా ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో PACS ఛైర్‌పర్సన్ బ్రహ్మయ్య, రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

