Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TJMU డిపో కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

Follow Udayam on Google
dasari naveen kumar Aug 11, 2026 12:21 PM వికారాబాద్General
TJMU డిపో కమిటీ ఏకగ్రీవ ఎన్నిక - Udayam
వికారాబాద్ ఆర్టీసీ డిపోలో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్(TJMU) నూతన డిపో కమిటీని యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ నియమించారు. డిపో గౌరవ అధ్యక్షుడిగా వికారాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఆర్ధ సుధాకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రంగారెడ్డి రీజినల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సి.శేఖర్, డిపో ఛైర్మన్‌గా పెంత్య నాయక్, అధ్యక్షుడిగా లక్ష్మప్ప, కార్యదర్శిగా ఏపి రెడ్డి ఎన్నికయ్యారు

Comments

G
Loading comments...