Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తితిదే ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1.02 కోట్ల విరాళం

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 7:18 PM జాతీయంGeneral
తితిదే ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1.02 కోట్ల విరాళం - Udayam
తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1.02 కోట్ల విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన నోముల అశోక్‌కుమార్‌ ఈ మొత్తాన్ని విరాళంగా ప్రకటించి, హైదరాబాద్‌లోని తితిదే క్యాంపు కార్యాలయంలో ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడుకు చెక్కు అందించారు. ఈ సందర్భంగా అశోక్‌కుమార్‌ను ఛైర్మన్‌ అభినందించారు.

Comments

G
Loading comments...