వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్ హయాంలో సచివాలయ ఉద్యోగ నియామకాల్లో భారీ అవినీతి జరిగిందని ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి ఆరోపించారు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు.
మొత్తం రూ.500 కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. నియామకాలపై చర్చకు జగన్ సిద్ధమా అని సవాల్ విసిరారు. ప్రభుత్వం విచారణ చేపట్టకపోతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

