Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరువూరు బాధితులకు రూ.1.63 కోట్ల CMRF సాయం

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 5:59 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
తిరువూరు బాధితులకు రూ.1.63 కోట్ల CMRF సాయం - Udayam
విజయవాడలోని ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయంలో తిరువూరు నియోజకవర్గానికి చెందిన అర్హులైన బాధితులకు రూ.1.63 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ ఎల్‌వోసీలను కేశినేని జానకి లక్ష్మీ బుధవారం అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఒక వరమని జానకి లక్ష్మీ అన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...