వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలోని వైకుంఠపురం, రాజన్న, పద్మావతి పార్కులను కార్పొరేషన్ కమిషనర్ ఎం.జయకృష్ణ బుధవారం పరిశీలించారు. పార్కులను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు తాగునీరు, లైటింగ్, ఆట పరికరాలు, బాత్రూంల నిర్వహణపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
పద్మావతి పార్కులో చిన్నారితో కమిషనర్ మాట్లాడారు. నగరంలోని పార్కుల్లో ఇంకా ఏయే సదుపాయాలు మెరుగుపరచాలో గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

