వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా నీరుగట్టు నగేశ్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతి మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటాచలపతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు బాలసుబ్రమణ్యం, రాష్ట్ర అధికార ప్రతినిధి కోడివాక చందుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

