Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతకు రుణాలు.. ఇదే అవకాశం

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 11:38 AM తిరుపతిGeneral
యువతకు రుణాలు.. ఇదే అవకాశం - Udayam
తిరుపతి జిల్లాలోని SC యువతకు వివిధ పథకాల రూపంలో లోన్లు ఇవ్వనున్నట్లు ఎస్సీ డైరెక్టర్ శ్రీదేవి తెలిపారు. ఆసక్తి ఉన్నవారి నుంచి లోన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. యువత తమకు అనుకూలమైన పథకాలను ఎంపిక చేసుకుని apsccorporation.ap.gov.inలో అప్లై చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని యువత అభివృద్ధి చెందాలన్నారు.

Comments

G
Loading comments...